Header Banner

జగన్ క్షమాపణ చెప్పాల్సిందే.. మచిలీపట్నంలో మహిళల నిరసన ప్రదర్శన!

  Sun Jun 15, 2025 21:57        Politics

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మహిళలు కదం తొక్కారు. దేవతల రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ తన సొంత మీడియాలో చేస్తోన్న విష ప్రచారాన్ని నిరసిస్తూ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలుగు మహిళా విభాగం జిల్లాశాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి లక్ష్మీటాకీస్ వరకు వందలాది మంది మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం లక్ష్మీటాకీస్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత మాట్లాడుతూ.. అమరావతి మహిళలను కించపర్చేలా కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుతో మాట్లాడించిన జగన్, భారతీరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను దేవతలుగా భావించే మన దేశంలో జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీ, జరిమానాలు ఎవరు కడతారు? ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #APpolitics #Jagan #APpeoples #Machilipatnam #Womens Protest #ViralVideo #Amratavati #YCPleader